Healthhealth tips in telugu

H Pylori Bacteria: డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.. వివరంగా తెలుసుకోండి..

H Pylori Bacteria:ఈ మధ్య తరచుగా మనము H pylori గురించి చాలా వింటున్నాము. మీకు తెలుసా.. ప్రపంచంలో సగం మంది H. pylori చేత ఇన్ఫెక్ట్ అవ్వబడి ఉన్నారు. కానీ దాన్ని మనము రియలైజ్ అవ్వము. ఈ బ్యాక్టీరియా వల్ల మనకి చాలా ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది.

దీన్ని సరియైన పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల సీరియస్ గట్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి.అసలు మనము h. Pylori గురించి Slowly తెలుసుకోవాలి. దీని గురించి వివరంగా senior consultatnt nutritionist Dt Swetha Gangadhari మాటల్లో..

హెచ్ పైలరీ ఎప్పుడు కూడా మనకి పొట్టలో అల్సర్స్ ని gastritis ని ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. దీని వల్ల విపరీతమైన ఎసిడిటీ మరియు చాతిలో మంట ఉంటుంది. బ్లోటింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. వీటితో పాటు జీర్ణకోశ సంబంధిత ఇబ్బందులు కూడా మనం గమనించవచ్చు. ఒక్కోసారి బ్రెయిన్ fog కూడా మనము చూడవచ్చు.

Untreated గా ఉంటే సివియర్ కేసెస్ లో స్టమక్ క్యాన్సర్స్ కూడా వచ్చేటువంటి ప్రాబ్లం ఉంటుంది.స్టమక్ అల్సర్స్ ఉండడం వల్ల మీ యొక్క స్టమక్ లైనింగ్ డామేజ్ అవుతుంది. గ్యాస్ట్రైటీస్ ప్రాబ్లం వల్ల దీర్ఘకాలిక ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యాసిడ్ రిఫ్లెక్స్ ఉండడం వల్ల మీ యొక్క స్టమక్ ఆసిడ్ కంట్రోల్ చాలా వీక్ అయిపోతుంది.

అంతేకాకుండా బ్రెయిన్ ఫాగ్ ఉండడం వల్ల న్యూట్రియెంట్ యొక్క అబ్సెప్షన్ మనకి చాలా తక్కువగా ఉంటుంది. స్టమక్ క్యాన్సర్స్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని carcinogenic పార్టికల్స్ ని మనం గమనించవచ్చు.

దీని వల్ల విపరీతమైన కడుపు నొప్పి, కడుపులో మంట, ఆకలి తగ్గిపోవడం, vomit సెన్సేషన్, తల తిరగడం, ఒక్కోసారి మీ మోషన్ నల్లగా రావడము, రక్తహీనత, బ్యాడ్ బ్రీత్, ఎక్కువగా ఎసిడిటీ ప్రాబ్లము, ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం, చాలా ఎక్కువ ఉబకాయము ఉంటుంది.

ఇంకొకటి డిస్పెప్సియా అంటే పొట్ట పై భాగంలో లేదా చాతి ప్లేస్ లో మంట మరియు నొప్పిగా అనిపించడం, uncomfortable ఫీల్ అవ్వడం, అసలు మనకు ఈ హెచ్ ఫైలరీ ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది.. అనే విషయానికి వచ్చే సరికి హెచ్ పైలరీ మనకి కొన్ని కారణాలవల్ల ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సె ఉంటుంది.

ఎక్కువగా మనం బయట ఫుడ్ తీసుకున్నప్పుడు, raw non veg తీసుకున్నప్పుడు, అందులోని మాంసం పదార్థాలు ఎప్పుడైనా మనము సగం ఉడికినవి కానీ సుశీ లాంటివి తీసుకున్నప్పుడు h పైలరీ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం తీసుకునే నీరు కూడా శుభ్రంగా లేకపోవడం ఒక కారణం అయ్యి ఉండొచ్చు.

అలాగే ఇన్ఫెక్షన్ ఉన్న పర్సన్ ని కిస్ చేసుకున్న కూడా మనకి హెచ్ ఫైలరీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎక్కువగా పెట్స్ ఉన్నా కూడా మనకి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది . ఒకవేళ మీకు హెచ్ పైలరీ ఉందేమో అని డౌట్ గా ఉంటే మనకి స్టూల్ Antigen టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఇది చాలా accurate అండ్ ఈజీ పద్ధతి.

అలాగే స్టమక్బయోప్సీ ఎండోస్కోపీ చేసేటప్పుడు ఈ కేస్ ఎనాలసిస్ మనం చెప్తే కనుక మనకి రిపోర్ట్ వస్తుంది. ఇంకొక టెస్ట్ యూరియా బ్రేక్ టెస్ట్ వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్ యాక్టివ్ గా ఉందా లేదా అన్న సంగతి తెలుస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే మాత్రం మీరు కచ్చితంగా డైట్ అనేది కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.

మీ పోషకాహారంలో ఎటువంటి లోపాలు ఉన్నాయో చూసుకొని లేదా మీ పోషకాహారాలు ఏది హెచ్ పైలరీ బాడీలోకి రానివ్వట్లేదో ఒకసారి మీరు అర్థం చేసుకొని దానికి అనుగుణంగా డైట్ ఫాలో అవుతే ఈ హెచ్ పైలరీని మనము నిరోదించవచ్చు. దీనిలో మీకు ఉన్న అనుమానాలను Dt Swetha Gangadhari తో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు.

Dt Swetha Gangadhari
+91 98662 38365
https://flexcellence.co/