Washing Machines:2025 లో టాప్ బ్రాండ్ వాషింగ్ మెషిన్ లు.. Best Top Load Washing Machines In India 2025
Washing Machines:2025 లో టాప్ బ్రాండ్ వాషింగ్ మెషిన్ లు.. Best Top Load Washing Machines In India 2025.. ఇంటికి ఉత్తమమైన టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ కొనే ఉద్దేశంలో ఉన్నవారికి ఇప్పుడు చెప్పే వాషింగ్ మెషిన్ లు ఉపయోగపడతాయి. 2025 లో టాప్ వాషింగ్ మెషిన్ ల గురించి తెలుసుకుందాం.
1. Godrej 7 Kg 5 Star I-Wash Technology Fully Automatic Top Load Washing Machine
5-స్టెప్ సూపర్ వాష్ టెక్నాలజీతో వచ్చే పూర్తి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ కొనే ఉద్దేశంలో ఉంటే మాత్రం ఇది ఆమంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇది వాష్ లోడ్ ప్రకారం నీటి స్థాయిని ఎంచుకోవడం, రిన్స్ చేయడం మరియు స్పిన్ టైమింగ్ వంటి ఫీచర్స్ ని కలిగి ఉంది.

19,890
2.Haier 6 kg 5 Star Oceanus Wave Drum Washing Machine
ఓషనస్ వేవ్ టెక్నాలజీ ఉన్న ఈ వాషింగ్ మెషిన్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిలో Magic filter, Balance clean Pulsator, Oceanus Wave Drum వంటి ఫీచర్స్ ఉన్నాయి. అన్ని రకాల ఫాబ్రిక్ కోసం 8-వాష్ ప్రోగ్రామ్ లు ఉన్నాయి.

22,900
3.Samsung 7 kg, Fully-Automatic Top Load Washing Machine
ఈ శామ్‌సంగ్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ అనేక వాష్ ప్రోగ్రామ్‌లు మరియు డైమండ్ డ్రమ్ డిజైన్‌తో వస్తుంది, ఇది మీ బట్టలను సున్నితంగా శుభ్రం చేస్తుంది. ఈ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ 6 విభిన్న వాషింగ్ ప్రోగ్రామ్‌లతో వస్తుంది.

₹21,000
4.Whirlpool 7 Kg 5 Star Royal Fully-Automatic Top Loading Washing Machine
వర్ల్‌పూల్ 7 కిలోల వాషింగ్ మెషీన్ లో 6th Sense టెక్నాలజీ ఉంది. నీటి పీడన పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ వేరియంట్ ZPF టెక్నాలజీతో వస్తుంది, ఇది పీడనం తక్కువగా ఉన్నప్పుడు కూడా వాష్ టబ్‌ను 50% వేగంగా నింపడానికి సహాయపడుతుంది.

₹18,950
5. IFB 7 Kg 5 Star Powered by AI with 9 Swirl Wash
ఈ IFB 7 Kg విత్ ఎకో ఇన్వర్టర్ మోడల్ అనేది AI-ఆధారిత సామర్థ్యాల శ్రేణితో అత్యధికంగా అమ్ముడవుతున్న వేరియంట్‌లలో ఒకటి. ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ డిటర్జెంట్ వేగంగా కరిగిపోయేలా చేస్తుంది, తద్వారా ఉతికిన తర్వాత మీ బట్టలపై కనిపించే డిటర్జెంట్ గుర్తులు ఉండవు. అధిక మన్నికతో ఈ 7 కిలోల వాషింగ్ మెషీన్ దీర్ఘకాలిక పనితీరు బాగుంటుంది.

₹36,590