BusinessKitchenvantalu

Paneer Maker: ఇది ఉంటే పనీర్ ని సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు.. తక్కువ ధరలో..

Paneer Maker: ఇది ఉంటే పనీర్ ని సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు.. తక్కువ ధరలో.. బయట పనీర్‌ కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే కాస్త కష్టమైన పనే.

కానీ ఇప్పుడు చెప్పే మేకర్ ఉంటే చాలా సులభంగా పనీర్ చేసుకోవచ్చు. పాల విరుగుడును ఈ పాత్రలో వేసుకుని మూతను గట్టిగా నొక్కిపెడితే, దీనికి ఉన్న రంధ్రాల నుంచి నీరంతా బయటకు పోయి కాసేపటికి పనీర్‌ గట్టిపడుతుంది.

పాల విరుగుడును ఓ మెత్తని వస్త్రంలోకి తీసుకుని మూట కట్టాలి. ఆ తరువాత నీరంతా పోయి, పనీర్‌ గట్టిపడేందుకు దానిపైన బరువైన వస్తువును లేదా రాయిని ఉంచాలి. ఇంత శ్రమ లేకుండా పనీర్‌ను చాలా సులభంగా చేసుకోవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/J7qPF