face glow tips:ఎంత నల్లగా ఉన్న ముఖమైనా సరేఈ పేస్టు రాసిన వెంటనే మెరుస్తుంది..10 రూపాయిల ఖర్చుతో..
Besan FAce Glow tips:ముఖం అందంగా కాంతివంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని పదార్థాలను ఉపయోగించి ముఖం మీద నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ ఏమీ లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది
ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి, రెండు స్పూన్ల పాలు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ తొలగిపోతుంది.
ఒక బౌల్లో ఒక స్పూన్ మిల్తాని mitti, రెండు స్పూన్ల రోజు వాటర్ వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఒక బౌల్లో ఒక స్పూన్ కొబ్బరి నూనె, అర స్పూన్ తేనె వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీడితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, 1/4 స్పూన్ పసుపు, రెండు స్పూన్ల పెరుగు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మొటిమలు, నల్లని మచ్చలు, ఫిగ్మెంటేషన్ ఇలా ఏమీ లేకుండా ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.
ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లని అందమైన కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ