Movies

బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ఏమి చదువుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు

బిగ్ బాస్ రెండో సీజన్ ప్రారంభం అయ్యి దాదాపుగా పది వారాలు కంప్లీట్ అయింది. మొదట్లో కాస్త ఆసక్తి తక్కువగా ఉన్నా రోజులు గడిచే కొద్ది ఆసక్తి పెరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో ఇచ్చే టాస్క్ లు కూడా చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్న వారు ఏమి చదువుకున్నారో తెలుసా? ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం.

శ్యామల – గ్రాడ్యుయేట్
భాను శ్రీ – గ్రాడ్యుయేట్
దీప్తి నల్లమోతు – జర్నలిజంలో డిగ్రీ
కౌశల్ – B tech
సామ్రాట్ రెడ్డి – BA ఫిలిం మేకింగ్
తనీష్ – B tech
రోల్ రైడ – B tech
గీతా మాధురి – BCom
తేజస్వి – మాస్ కమ్యూనికేషన్ &జర్నలిజం
నూతన్ నాయుడు – గ్రాడ్యుయేట్
సంజన అన్నే – గ్రాడ్యుయేట్
అమిత్ తివారి – గ్రాడ్యుయేట్
బాబు గోగినేని – M.A
గణేష్ – B tech
దీప్తి సునైనా – డిగ్రీ 2nd Year
కిరీటి – B tech