ప్రభాస్ ఇంటి గురించి మీకు తెలియని విషయాలు
రెబల్ స్టార్ కృష్ణంరాజు అన్న కొడుకు అయిన ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు. ఆ యావరేజ్ అవ్వడంతో పెద్దగ గుర్తింపు దక్కలేదు. ఆ తరువాత రాఘవేంద్ర చిత్రం కూడా ఫ్లాప్ కావడంతో అనుకున్న స్ధాయిలో కెరీర్ ని ప్రారంభించలేకపోయారు ప్రభాస్.
అయితే ఆ తరువాత వర్షం చిత్రంతో ప్రభాస్ సూపర్ హిట్ అందుకున్నారు. దీనితో ఒక్కసారిగా ప్రభాస్ స్టార్ అయిపోయారు. ఆ తరువాత చత్రపతి, పౌర్ణమి, బిల్లా, డార్లింగ్. మిర్. పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలతో స్టార్ హీరో స్టేటస్ ని సుస్ధిరం చేసుకున్నారు ప్రభాస్. తాజాగా ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు.అయితే ప్రభాస్ అభిమానులకు ప్రభాస్ ఇల్లు ఎలా ఉంటుందో అనే సందేహం ఉంటుంది. ఆ సందేహాలను తీర్చటానికి ప్రభాస్ ఇంటి గురించి వివరాలు తెలుపుతున్నాం.
ప్రభాస్ పుట్టిన సొంత ఇల్లు ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరం పక్కన ఒక చిన్న గ్రామం
ప్రభాస్ ఇల్లు జుబ్ల్లి హిల్స్ లోని పెద్దమ్మ గుడి వెనుక ఉంది
కృష్ణం రాజు ఇంటికి దగ్గరలోనే ప్రభాస్ ఇల్లు ఉంటుంది
ప్రభాస్ ఖాలీ టైం లో ఇంట్లో కంటే కూడా తన సొంత గ్రామం లో ఎక్కువగా ఉంటాడు.
ప్రభాస్ తన ఇంటిని కొంచెం సింపుల్ అండ్ స్టైలిష్ గానే కట్టించుకున్నాడు.
1236 చదరపు ఆడుగులు పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం
తన ఇంట్లో 5 బెడ్ రూమ్స్ 3 హాల్స్ ఉన్నాయ్
ప్రభాస్ ఇంట్లో వాడిన మార్బుల్స్ అని ఇటాలియన్ మార్బుల్స్
ప్రభాస్ ఇంట్లో ఫర్నిచర్ చాల ఎక్కువ కాస్ట్లీ అంట
ఇంట్లోనే జిం,స్విమ్మింగ్ ఫూల్లై,బ్రరీ,మినీ ధియేటర్ ఉన్నాయి.
ఇలా చాల గొప్పగా ప్రభాస్ తన కొత్త ఇంటిని కట్టించుకున్నాడు ఈ ఇంటి విల్లువ దాదాపు 30 కోట్లు పైనే ఉంటుంది.