స్టార్ హీరోలకు ఉన్న బలహీనతలు ఏమిటో చూడండి
Tollywood stars bad habbits:మనిషి అన్నాక కొన్ని మంచి లక్షణాలు,కొన్ని చెడ్డ లక్షణాలు ఉండడం సహజం. బలహీనతలు కూడా ఉంటాయి. ఆ బలహీనతలే ఎదుటివారికి చెడ్డవారిగా చూపిస్తాయి. ఇక సీనిమావాళ్లూ మనుషులే కాదు. వాళ్లకి కొన్ని బలహీనతలు సహజమే. అందుకే మన హీరోల బలహీనతలు ఏమిటో ఓసారి చూద్దాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తీసుకుంటే, ఇతడిలో బ్యాడ్ కంటే మంచి క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. కానీ బాడ్ ఎక్కువ ప్రచారంలో ఉండడం సహజం కదా. ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ మినహా మిగిలిన ఏ దర్శకుడైనా సరే,పవన్ వేలు పెట్టేస్తాడని సినీ వర్గాల్లో వినిపించే మాట. అలాగే షూటింగ్ కూడా త్వరగా పూర్తిచేయకపోవడం కూడా అతడిలోని మరో బాడ్ క్వాలీటి అని చెబుతారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే, అభిమానులను ప్రత్యేకంగా కలవడానికి అసలు ఆసక్తి కనబరచడు. ఇక కోపం ఎక్కువగా ఉండేదని,అయితే ఇప్పుడు తగ్గిందని అంటారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు విషయం తీసుకుంటే, ప్రతివిషయాన్ని డబ్బుతో ముడిపెట్టి చూస్తాడని చాలామంది అంటారు. తాను అనుకున్నవాళ్లకే సాయం చేస్తాడని, మిగిలిన వాళ్ళని అసలు పట్టించుకోడని అంటారు. డబ్బు పిచ్చి వల్లనే భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం,లెక్కకు మించి యాడ్స్ చేయడం వంటివని చెబుతారు. ఇక ఇతడికి గతంలో సిగరెట్ల అలవాటు బాగా ఉండేది. అయితే ఈ మధ్య పూర్తిగా వాటికి దూరంగా ఉంటున్నాడు.
వెంకటేష్ లో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది.
ఇక నాగార్జున అయితే బాగా బిజినెస్ మైండ్ అని అంటారు.
నందమూరి బాలకృష్ణకు కోపం ఎక్కువని వేరే చెప్పక్కర్లేదు. ఎక్కడ బడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళను కొట్టేస్తాడు. మంచితనం గల వ్యక్తి అయినా సరే, ఎవరు ఏం చెప్పినా నమ్మేసే గుణం ఉంది. ఇతడికి గల జాతకాలూ, మూఢనమ్మకాల పిచ్చి ఒక్కోసారి డైరెక్టర్స్ ని, నిర్మాతలను ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది.
జూనియర్ ఎన్టీఆర్ లో మొహమాటం
ప్రభాస్ లో సిగ్గు ఎక్కువ