Movies

విలక్షణ నటుడు నాజర్.. గుర్తింపు తెచ్చిన 10 పాత్రలు

బాహుబలి సినిమాలో బిజ్జలదేవ పాత్ర
‘దూకుడు’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ మూర్తి పాత్ర
‘పోకిరి’ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా
చంటి సినిమాలో చెల్లిపై ప్రేమను చూపే అన్నగా

‘అతడు’ సినిమాలో నాజర్ మహేష్ బాబుకు తాతగా
‘బొంబాయి’ సినిమాలో అరవింద స్వామికి తండ్రిగా
మాతృదేవోభవ సినిమాలో తాగుడుకు లోనయిన పాత్ర
బాద్ షా సినిమాలో జై కృష్ణ సింహా పాత్ర
1 – నేనొక్కడినే సినిమాలో ఒక డిఫ్ఫరెంట్ రోల్
నాయకుడు సినిమాలో అసిస్టెంట్ కమీషనర్ పాత్ర