ఇంకా పెళ్లి కాని ఈ యాంకర్స్ అసలు వయస్సు ఎంతో తెలుసా?
ఏ షో అయినా సరే దానికి సరైన యాంకర్ అనే వాళ్ళు ఉండడం చాలా ముఖ్యం.ఎందుకంటే సరైన యాంకర్ లేకపోతే ఆ షో ను ప్రేక్షకులు ఎక్కువకాలం వీక్షించలేరు. అంత ముఖ్యమైన పనిని యాంకర్ చేయడం జరుగుతుంది. వాళ్ళలో ఇప్పటికీ పెళ్లికాని వారి వయసు తెలుసా మీకు , తెలియకపోతే ఈ కింద వాటిని చూడండి.
భాను శ్రీ : 31 years
ప్రదీప్ : 33 years
రష్మి : 31 years
శ్రీ ముఖి : 25 years
సుధీర్ : 32 years
విష్ణు ప్రియ : 29 years