MoviesUncategorized

మన టాలీవుడ్ స్టార్ హీరోల ‘మైల్ స్టోన్’ (25)మూవీస్

ఇప్పటి వరకూ మన టాలీవుడ్ హీరోలకి ‘మైల్ స్టోన్’ చిత్రం వంటి 25 వ చిత్రాలని ఓ సారి పరిశీలన చేద్దాం.

1) నందమూరి తారక రామారావు : ఇద్దరు పెళ్ళాలు

2) అక్కినేని నాగేశ్వర రావు : బ్రతుకు తెరువు

3) ఘట్టమనేని కృష్ణ :బొమ్మలు చెప్పిన కథ

4) కొణిదెల చిరంజీవి – న్యాయంకావాలి

5) నందమూరి బాలకృష్ణ – నిప్పులాంటి మనిషి

6) అక్కినేని నాగార్జున – జైత్ర యాత్

7)విక్టరీ వెంకటేష్ – కొండపల్లి రాజా

8) పవన్ కళ్యాణ్ : అజ్ఞాతవాసి

9) మహేష్ బాబు : మహర్షి

10)జూ.ఎన్టీఆర్ : నాన్నకు ప్రేమతో

11)రవితేజ : కిక్

12) గోపీచంద్ : పంతం

13) నితిన్ : ఛల్ మోహన్ రంగ

14) నాని : ‘వి’