Movies

మోహన్ బాబు తన కూతురు మంచు లక్ష్మికి ఎంత కట్నం ఇచ్చారో తెలుసా?

టాలీవుడ్ లో మోహన్ బాబు కుటుంబం అంటే ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. మోహన్ బాబు చాల కస్టపడి ఈ పొజిషన్ కి చేరుకున్నారు. మొదట చిన్న వేషాలు వేసుకుంటూ ఆ తర్వాత విలన్ వేషాలు వేస్తూ హీరోగా టర్న్ అయ్యి మంచి సక్సెస్ ని సాధించారు. మోహన్ బాబు పిల్లలు విష్ణు,మనోజ్,లక్ష్మి కూడా సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చి తామేమిటో నిరూపించుకున్నారు.మోహన్ బాబు తన ఆస్తులను పంచేసారా మోహన్ బాబు ఆస్తులను పంపకాల కోసం తొందర పడ్డారా అనే విషయంపై సినీ పరిశ్రమలో మాత్రం ఎటువంటి స్పష్టతలేదు .

అయితే మోహన్ బాబు కి అతి సన్నిహితంగా ఉండేవారు మాత్రం జూబ్లీ హిల్స్ లో ఉన్న మోహన్ బాబు ఇల్లు మంచు లక్ష్మికి ఇచ్చినట్టు చెప్పుతున్నారు. ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న మంచు లక్ష్మి భర్తకు చెప్పుకోదగ్గ ఆస్తులు ఏమి లేవు.

కానీ మోహన్ బాబు కూతురు లక్ష్మి ఇష్టపడిందని ఒకే ఒక కారణంతో అండీ కి ఇచ్చి మంచు లక్ష్మిని వివాహం చేసారని సినీ పరిశ్రమలోని వారు అంటూ ఉంటారు. కొంతకాలం క్రితం మోహన్ బాబు జూబ్లీ హిల్స్ ఇంటి నుండి శంషాబాద్ కొత్త ఇంటికి మారిపోయారు మోహన్ బాబు శంషాబాద్ కొత్త ఇంటికి 5 ఎకరాల స్థలంలో చాలా విశాలంగా అయన అభిరుచులకు తగ్గట్టుగా నిర్మించుకున్నారు.

జూబ్లీ హిల్స్ లో ఉన్న ఇంటిలో మంచు లక్ష్మి ఉండటం లేదు ఒక ప్రొడక్షన్ హౌస్ కి రెంట్ కి ఇచ్చినట్టు సమాచారం. ఈ లెక్కన చుస్తే మంచు కుటుంబంలో ఆస్తుల పంపకాలు జరిగాయా లేదా కేవలం ఇంటిని మాత్రమే మంచు లక్ష్మికి ఇచ్చారా అనే విషయం మీద సినీ వర్గాల్లో చర్చ సాగుతుంది.