హీరోయిన్లను మించిన అందం తో ఉండే కిరాక్ RP భార్య ఏమి చేస్తుందో తెలుసా?
జబర్దస్త్ ,ఎగస్ట్రా జబర్దస్త్ షో లకు ఉండే క్రేజ్ భారీ లెవెల్లోనే అని చెప్పక్కర్లేదు. అందుకే ఏడేళ్లు అయినా సరే టిఆర్పి రేటింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇందులోని కంటెస్టెంట్స్ సొంత స్క్రిప్ట్స్ తో జనాన్ని నవ్వించడానికి చాలా కష్ఠాలు పడుతుంటారు. ఇక ఈ షో ద్వారా ఎందరి జీవితాల్లో సెటిల్ అయ్యాయి. ఆర్ధికంగా స్థిరపడ్డారు. ఇందులో ఆర్టిస్ట్ కిరాక్ ఆర్పీ కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
కిరాక్ ఆర్ఫీ మొదట్లో టీమ్ మెంబర్ గా వచ్చి, ఆతర్వాత టీమ్ లీడర్ గా అదరగొడుతున్నాడు. యితడు వేసే జోక్స్ కి అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. అసలు టివి రంగంలోకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని అనూహ్య రేంజ్ కి చేరాడు. ఇక అతడి భార్యను చూస్తే సినిమా హీరోయిన్స్ ని తలదన్నేలా ఉంటుంది.
ప్రేమించి పెళ్లిచేసుకున్న ఇతడి భార్య పేరు లక్కీ. ఈమె నెల్లూరు లోకల్ ఛానల్ లో ప్రోగ్రామ్స్ చేస్తూ పలు ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటుంది. అందుకే భార్యను ఎంకరేజ్ చేయడానికి కిరాక్ ఆర్పీ పేరిట ఓ ఈవెంట్ బిజినెస్ ని ప్రారంభించాడు. ఈ బిజినెస్ ని రేష్మి ప్రారంభించింది. ఇప్పుడు బిజినెస్ లో కూడా ఆర్పీ రాణిస్తున్నాడు.