Movies

అల వైకుంఠపురంలో కనపడ్డ ఇతని పేరు ఏంటో తెలుసా ? ఇతని గురించి కొన్ని నిజాలు !

అల వైకుంఠపురంలో చిత్రం లోని వ్యక్తి ట్రైలర్ లో చెప్పిన డైలాగ్ ‘పులి వచ్చింది.. మేక సచ్చింది..’ అతను అల్లు అర్జున్ కి బాడీ గార్డ్ అట ..నిజంగా ఒక పెద్ద సూపర్ స్టార్ అయి ఉండి..తన తోటి వారిని కూడా ప్రోత్సహించడం నిజంగా ఎంతో గొప్ప విషయం కదా.ఎంతయినా అల్లు అర్జున్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అనిపించుకున్నాడు.. సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల అయినా ఈ సినిమాను రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.