MoviesTollywood news in telugu

Devi Sri Prasad:రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఎంత ఆస్థి సంపాదించాడో తెలుసా?

Devi Sri Prasad:ఎప్పటికప్పుడు ఎవర్ గ్రీన్ మ్యూజిక్ అందించే అతి తక్కువమందిలో టాప్ పొజిషన్ లో ఉన్నవాళ్లలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఒకడు. రచయిత సత్యమూర్తి కుమారుడైన దేవిశ్రీ తెలుగులోనే కాదు,తమిళ్,కన్నడ,మలయాళీ, హిందీ మూవీస్ కి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఎప్పటికప్పుడు ఎవర్ గ్రీన్ మెలోడీ సాంగ్స్ అందించే వాళ్ళల్లో దేవీశ్రీ ప్రసాద్ ముందుటాడు. ఇప్పటివరకూ చాలా మూవీస్ కి హిట్ ఆల్బమ్స్ అందించిన దేవిశ్రీ తనకంటూ ఓ ప్రత్యేక స్టార్ డమ్, గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఎంతో స్టార్ డమ్ గల దేవిశ్రీ ప్రసాద్ టోటల్ నెట్ వర్త్ ఎంతో, ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడు, ఒక ఆల్బమ్ క్రియేట్ చేయడానికి ఎంత తీసుకుంటాడో వంటి వివరాల్లోకి వెళ్తే, టోటల్ నెట్ వర్త్ దాదాపు 88కోట్లు. ఒక్క సినిమా కు మ్యూజిక్ అందించడానికి ఐదు కోట్లు తీసుకుంటాడు. టోటల్ ఆల్బమ్ సాంగ్స్ కి 7కోట్లు రాబడతాడు.

దేవి ఆస్తులు చూసి చాలా మంది నెటీజన్లు షాక్ అవుతున్నారు. చాలా మంది మీడియం రేంజ్ హీరోలు కూడా ఇంత సంపాదించలేదని మాట్లాడుకుంటున్నారు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u