Movies

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అనుష్క … ఎవరిని చేసుకుంటుందో చెప్పేసింది

సూపర్ చిత్రం తో వెండితెర కి పరిచయమైన అనుష్క చాల తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం తెలుగు నాట మాత్రమే ఇతర భాషల్లో కూడా సినిమాలు తీసి హీరోయిన్ గా సత్తా చాటింది. అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ కూడా అనుష్క ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం అందంతో మాత్రమే కాకుండా అభినయం తో కూడా అద్భుత నటన కనబరుస్తుంది. అయితే చాల ఏళ్ల తర్వాత అనుష్క మాధవన్ తో కలిసి నటిస్తుంది.

కోలివుడ్ లో రెండు చిత్రం తో మాధవన్ తో నటించి మెప్పించింది. అయితే ఇపుడు తాజాగా సైలెన్స్ చిత్రం లో మాధవన్ తో నటిస్తుంది. అయితే తన ఫై వస్తున్న రూమర్ల ఫై అనుష్క స్పందించింది. తాను ప్రేమ వివాహం చేసుకోనని తల్లి దండ్రులు చెప్పిన వాడినే చేసుకుంటానని, అతడితోనే తాళి కట్టించుకుంటానని తెలిపింది.