Movies

అక్కినేని నాగేశ్వరరావు,నాగార్జున కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?

తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా అడుగుపెట్టిన నాగార్జున… ఆ తర్వాత తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అంతేకాదు ఆయనతో ఆరు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అందులో ఓ సినిమాలో నాగార్జున గెస్ట్ రోల్లో మెరిసారు.అంతేకాదు తండ్రి బాటలో నటుడిగా నిర్మాతగా రాణిస్తున్నాడు. అక్కినేని తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌కు సంబంధించిన బరువు బాధ్యతలు కూడా చూస్తున్నాడు. మొత్తంగా వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలేమిటో మీరు ఓ లుక్కేండి..

కలెక్టర్ గారి అబ్బాయి
అగ్ని పుత్రుడు
రావుగారిల్లు
ఇధ్దరూ ఇద్దరే
శ్రీరామదాసు
మనం