సూపర్ స్టార్ గ్లామర్ సీక్రెట్ చెప్పేసిన సోదరి…ఏమి చెప్పిందో తెలుసా?
Mahesh Babu sister Manjula :నటశేఖర కృష్ణ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తండ్రిని మించిన తనుయుడిగా తక్కువకాలంలోనే ప్రిన్స్ స్టార్ నుంచి సూపర్ స్టార్ గా మహేష్ బాబు ఎదిగాడు. ఎన్నో హిట్ మూవీస్ దూసుకెళ్తూ గ్లామర్ కూడా కాపాడుకుంటున్నాడు. అతడి వయస్సు 47 ఏళ్లకు చేరినా ఇంకా కాలేజీ కుర్రాడిలా ఉంటాడు.
నిజానికి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఫిట్ నెస్ విషయంలో కరెక్ట్ గానే ఉంటారు. అలాగే ఆమె కూతురు మంజుల కూడా ఫిట్ నెస్ విషయంలో అజాగ్రత్త వహించదు. ఇలా ఘట్టమనేని వంశంలో అందరూ ఫిట్ నెస్ కి ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. మహేష్ గ్లామర్ తదితర అంశాల గురించి అతడి సోదరి మంజుల ఓ ఇంటర్యూలో చెబుతూ అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటాడని, వత్తిడికి దూరంగా ఉంటాడని చెప్పుకొచ్చింది.
ఇక ఫిట్ నెస్ కి ప్రాధాన్యత ఇస్తాడు. ఇప్పటిదాకా కింగ్ నాగార్జునను అనుకునేవాళ్లం కానీ ఇప్పుడు ఫిట్ నెస్,గ్లామర్ విషయంలో మహేష్ ఇచ్చే ప్రయారిటీ ఎక్కువ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పిల్లలు గౌతమ్ కృష్ణ,కూతురు సితార లను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా చేసాడు. వాళ్లకున్న ఫాలోయింగ్ మామూలు రేంజ్ లో ఉండదు