Puri Jagannadh ఎంత మంది హీరోయిన్స్ ని పరిచయం చేసాడో తెలుసా?
Puri Jagannadh ఆంటే మాస్ క్యారెక్టర్స్ గుర్తుకు వస్తాయి. పూరి ఎంత మంది హీరోయిన్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేసాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. దాదాపుగా 18 మంది హీరోయిన్స్ ని పరిచయం చేసాడు. వారు ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. అమీషా పటేల్ – బద్రి
2. రేణు దేశాయ్ – బద్రి
3. తనూ రాయ్ – ఇట్లూ శ్రావణి సుబ్రమణ్యం
4. సమ్రీన్ – ఇట్లూ శ్రావణి సుబ్రమణ్యం
5.రక్ష – ఇడియట్
6. అసిన్ – అమ్మ నాన్నా ఓ తమిళ అమ్మాయి
7. అనుష్క శెట్టి – సూపర్
8. ఆయేషా టాకియా – సూపర్
9. హన్సిక – దేశముదురు
10. నేహా శర్మ – చిరుత
11. అదా శర్మ -హార్ట్ ఎటాక్
12. కంగనా రనౌత్ – ఏక్ నిరంజన్
13. సమీక్ష – 143
14. శియా – నేనింతే
15. అదితి ఆర్య – ఇజం
16. ముష్కాన్ శెట్టి – పైసా వసూల్
17. కేథరిన్ – ఇద్దరు అమ్మాయిలతో
18. ఫైటర్ – అనన్య పాండే