బిగ్ బాస్ లోకి నరేష్ భామ వెళుతుందట… నిజం ఎంత ?
బిగ్ బాస్ సీజన్ 4 కి రంగం సిద్ధం అయింది. ఈ సీజన్ లో గ్లామర్ భామలు తళుక్కున మెరవబోతున్నారు. `మా టీవీ`. ఇప్పటికే సెలబ్రెటీలు ఎవరన్న విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ సినిమాల్లో నరేష్ సరసన నటించిన మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందట. మోనాల్. అందం ఉన్నా, అదృష్టం కలసి రాకపోవడంతో తెలుగులో అట్టే అవకాశాల్ని సంపాదించలేకపోయింది.
అయితే.. గుజారాతీ, తమిళ సినిమాల్లో మాత్రం అప్పుడప్పుడూ మెరుస్తూ ఉంది. ఈ భామకు ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఛాన్సొచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యేవరకు ఈ వార్తలు వస్తూనే ఉంటాయి.