ఈ పాపులర్ క్యారెక్టర్స్‌కి డబ్బింగ్ వీళ్ళు చెప్పారని తెలుసా ?
Dubbing artists in tollywood :తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకి, హీరోయిన్స్‌కి డబ్బింగ్ చెప్పే వాళ్ళు ఉంటారు. కొంత మంది తమతమ రియల్ వాయిస్‌తోనే డబ్బింగ్ చేస్తారు. కొంత మందికి మాత్రం వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తారు. అయితే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ మనకి బాగా గుర్తుండి పోతాయి.
ఉదాహరణకి బొమ్మాళి నిన్ను వదల బొమ్మాళీ….. ఈ డైలాగ్ మీకు బాగా గుర్తుంది కదూ, సోనూసూద్ డైలాగ్. చూసారా సోనూసూద్ అంటున్నాం కానీ ఆ డైలాగ్ చెప్పింది మాత్రం వేరే వారు. మనకి గుర్తుండి పోయిన అద్భుతమైన క్యారెక్టర్స్‌కి డబ్బింగ్ ఎవరు చెప్పి ఉంటారో ఇప్పుడు చూద్దామా.
నరేష్ – రోజారమణి – చిత్రం భళారే విచిత్రం
నితిన్ – శివాజీ – జయం
రమ్యకృష్ణ – సరిత – అమ్మోరు
రజనీకాంత్ – మనో
కమల్‌హాసన్ – బాలుగారు
రాజశేఖర్ – సాయికుమార్
కిషోర్ – ఉత్తేజ్ – వెన్నెల
ఇలియానా – స్వాతి – జల్సా
సోనూసూద్ – రవిశంఖర్ – అరుంధతి
కాజల్ – చార్మి – చందమామ
సమంత – చిన్మయి – ఏమాయ చేసావే
నదియ – రాశి – మిర్చి
అనుష్క – శిల్ప – అరుంధతి
ఇషా తల్వార్ – నిత్యామీనన్ – గుండెజారి గల్లంతయ్యిందే
సోనాలిబింద్రే – శైలజ – మురారి
హనుమాన్ – చిరంజీవి – హనుమాన్
https://www.chaipakodi.com/