2020లో సత్తా చూపిన కొత్త దర్శకులు వీరే
2020 Best tollywood directors :2020లో చాలా మంది దర్శకులు ఎంట్రీ ఇచ్చిన వారిలో ఏడుగురు మాత్రం తామేమితో నిరూపించు: కున్నారు. తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందడుగు వేస్తున్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
1. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమాకి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను
2. నవీన్ చంద్ర హీరోగా వచ్చిన భానుమతి రామకృష్ణ సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ నాగోతి
3. చైతన్య కృష్ణ హీరోగా వచ్చిన జోహార్ సినిమాకి దర్శకత్వం వహించిన తేజ మర్ని
4. మున్నా హీరోగా వచ్చిన బుచ్చనాయుడు కండ్రిగ తూర్పువీధి సినిమాకి దర్శకత్వం వహించిన కృష్ణ పోలూరు
5. సుహాస్ హీరోగా వచ్చిన కలర్ ఫోటో సినిమాకి దర్శకత్వం వహించిన సందీప్ రాజ్
6. ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాకి దర్శకత్వం వహించిన వినోద్ అనంతోజు
7. సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకి దర్శకత్వం వహించిన సుబ్బు