1046కోట్ల రూపాయల Share buy back plan కు GAIL Board ఆమోదముద్ర వేసింది.
Gail share buyback : GAIL బోర్డ్ తన మొత్తం shares లో 1.55% వాటాను buyback చేయడానికి 1046కోట్ల రూపాయల వెచ్చించే నిర్ణయానికి శుక్రవారం ఆమోదముద్ర వేసింది.
ఆ కంపెనీ 6.97కోట్ల shares ను, ఈక్విటీ షేర్ కు 150రూపాయల చొప్పున buyback చేయ నిర్ణయం తీసుకుంది. ఇది శుక్రవారం నాటి ధర 139 కంటే 8% ఎక్కువ.
గడచిన ఆఖరి నాలుగు వారాల్లో GAIL share price 21% పెరిగింది. గెయిల్‌లో ప్రభుత్వం 51.7% వాటాను కలిగి ఉంది మరియు ఇది బైబ్యాక్ ప్రోగ్రాం కింద కంపెనీకి proportionate number of shares అందించగలదు. ఇతర వాటాదారులు తక్కువ shares అందిస్తే, ప్రభుత్వం ఎక్కువ shares తిరిగి ఇవ్వగలదు. ఈ రెండు సందర్భాల్లోనూ, బైబ్యాక్ తర్వాత ప్రభుత్వం కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉంటుంది.