MoviesTollywood news in telugu

సింగర్ సునీత పిల్లల విషయంలో రామ్ వీరపనేని షాకింగ్ నిర్ణయం

Singer sunitha :సింగర్ సునీత జనవరి 9 న ప్రముఖ మీడియా వ్యాపార వేత్త రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుంది. గత కొన్ని ఏళ్లుగా వీరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారి పెద్దలతో పాటు పిల్లల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో పొజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు రామ్ వీరపనేని సునీత పిల్లల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా సునీత భర్త రామ్ పిల్లలకు కొంత ఆస్తిని ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.

సునీత అబ్బాయికి ఓ ఫామ్ హౌస్‌ ‌తో పాటు మ్యాంగో వీడియోలో 20 శాతం వాటా ఇచ్చినట్టు సమాచారం. ఇంకోవైపు కూతురుకి కూడా మ్యాంగో వీడియోస్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా తీసుకోవాలనే నిర్ణయానికి రావడంతో పాటు రెండు బంగళాలు కూడా ఆమె పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.భర్త రామ్ వీరపనేని చేసిన పనికి ఇపుడు సునీతతో పాటు పిల్లలిద్దరు షాక్‌లో ఉన్నారట.