‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి వయస్సు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
Uppena Heroine Krithi Shetty age : ప్రస్తుతం ఎక్కడ విన్నా కృతి శెట్టి పేరు బాగా వినబడుతోంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ భామ వచ్చిన క్రేజ్ ని ఉపయోగించుకుని రెండో సినిమాకు దాదాపు 75 లక్షల వరకు డిమాండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు కృతి శెట్టి గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. చూడ్డానికి మరీ చిన్న పిల్లలా ఉన్న కృతి శెట్టి వయస్సు ఎంత అని విపరీతమైన చర్చ సాగుతుంది.
ఈమె వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. 2003లో జన్మించింది కృతి శెట్టి. ప్లస్ టూ చదువుతున్న ఈ భామకు సినిమా అవకాశాలు మొదలయ్యాయి. ఉప్పెన సినిమాలో నటించే కంటే ముందే ఈమె యాడ్స్‌లోనూ నటించింది.