వంటలక్క పక్కన ఉన్నది ఎవరో తెలుసా…వెంటనే చూసేయండి
KARTHIKA DEEPAM PREMI VISWANATH :కార్తీకదీపం సీరియల్ లో నటిస్తున్న వంటలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కార్తీకదీపం సీరియల్ వంటలక్క కోసం చూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఆమె స్టార్ హీరోయిన్లకు పోటీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. కేవలం ఒకే ఒక సీరియల్ చేస్తున్నప్పటికీ ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ప్రేమి విశ్వనాథ్ ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటో గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఆ ఫోటోలో ప్రేమి విశ్వనాథ్ బ్రదర్ ఉన్నాడు. టాలీవుడ్ హీరోల ఉన్నాడని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.