కార్తీక దీపం వంటలక్క ఎంతవరకు చదివిందో తెలుసా?
Karthika Deepam Premi Viswanath :తెలుగులో కార్తీకదీపం సీరియల్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గత కొన్ని నెలలుగా టాప్ 1 పొజిషన్ లో కొనసాగుతుంది. ఈ సీరియల్ లో దీప అలియాస్ వంటలక్క పాత్రలో ప్రేమి విశ్వనాథ్ నటించింది. కేరళలో పుట్టి పెరిగిన ప్రేమి విశ్వనాథ్ తెలుగులో కేవలం కార్తీకదీపం ఒకే ఒక్క సీరియల్లోనే నటిస్తోంది
అయినా సరే ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రేమి విశ్వనాథ్ గురించి ఏ విషయమైనా తెలుసుకోవటానికి అభిమానులు ముందుంటారు ఈమె ఏమి చదివింది అని చాలా మంది అభిమానులు సెర్చ్ చేస్తున్నారు. ప్రేమి విశ్వనాథ్ కేరళలో లా పూర్తి చేసింది. లా చదివిన ప్రేమి విశ్వనాథ్ ఒకవైపు సిరియల్స్ లో నటిస్తూ మరోవైపు వెండితెరపై కూడా మెరవటానికి సిద్దం అయింది.