MoviesTollywood news in telugu

క్లైమాక్స్ మూవీ రివ్యూ…ఎలా ఉందంటే…

Climax Movie Review : రాజేంద్ర ప్రసాద్ నటించిన క్లైమాక్స్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా ఎలా ఉంది చూద్దాం. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చాలా అవకాశవాది తన పనులు అవ్వటం కోసం ఎలాంటి అడ్డదారి తొక్కటానికి అయినా సిద్ధంగా ఉంటాడు. అంతేకాక ఒక మంత్రికి బినామీగా ఉంటాడు.

బ్యాంకు నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని పెద్ద పారిశ్రామికవేత్త ఎదుగుతాడు. పేరు కోసం టీవీ షోలు సినిమాలు నిర్మిస్తాడు చివరకు అప్పులపాలు అవుతాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో పరిచయం ఎక్కడికి దారితీసింది అనేది సినిమాలో చూడాల్సిందే. రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ కాస్త కన్ఫ్యూజన్లో ఉంటుంది.కధ కూడా చాలా నిదానంగా సాగింది రాజేంద్ర ప్రసాద్ నటన చాలా బాగుంది. ఇంకాస్త బాగా తీసి ఉంటే బాగుండును అనిపించింది.