దిల్ రాజు ఎంతమంది దర్శకులను పరిచయం చేసాడో తెలుసా ?
Directors introduced by Dil Raju :దిల్ రాజు ఆయన బ్యానర్ లో చాలామంది కొత్త దర్శకులను పరిచయం చేశాడు దిల్ రాజు పరిచయం చేసిన దర్శకులలో చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు.
ఆర్య సినిమా తో సుకుమార్ కి అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు
రవి తేజ హీరోగా వచ్చిన భద్ర సినిమాతో బోయపాటి శీను దర్శకుడిగా మారారు
సిద్ధార్థ హీరోగా వచ్చిన బొమ్మరిల్లు సినిమా కి భాస్కర్ దర్శకత్వం వహించాడు
ప్రభాస్ హీరోగా వచ్చిన మున్నా సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు
వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన కొత్త బంగారులోకం సినిమా శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా మారాడు
నాగచైతన్య ఎంట్రీ సినిమా జోష్ సినిమాను వాసు వర్మ దర్శకత్వం వహించారు
నాని హీరోగా వచ్చిన ఎంసీఏ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు
వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన మరో చరిత్ర సినిమాకు రవి యాదవ్ దర్శకత్వం వహించారు
శర్వానంద్ హీరోగా వచ్చిన జాను సినిమాకి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు
సాగర్ హీరోగా షాదీ ముబారక్ సినిమాకు పద్మశ్రీ దర్శకత్వం వహించారు
విశ్వక్సేన్ హీరోగా పాగల్ సినిమాకు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించారు
అవసరాల శ్రీనివాస్ హీరోగా నూటొక్క జిల్లాల అందగాడు సినిమాకి రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది