Tollywood:కాజల్ ,సమంత కలిసి ఎన్ని సినిమాల్లో నటించారు తెలుసా ?
Samantha Akkineni and Kajal Aggarwal Movies :ఇద్దరు హీరోయిన్లు కలిసి నటించడం కొత్త విషయం కాదు అలా కలిసి నటించడం ఒక ఎత్తైతే ఆ సినిమాలు హిట్ అవ్వడం మరో ఎత్తు. కాజల్ సమంత కలిసి నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం.
2010లో ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం సినిమాలో కాజల్, సమంత అక్కచెల్లెలుగా నటించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది
మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమాలో కూడా ఇద్దరూ కలిసి నటించారు ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది
విజయ్ హీరోగా వచ్చిన అదిరిందిలో కాజల్, సమంత కలిసి నటించారు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా కాజల్ స్పెషల్ సాంగ్లో మెరిసింది