సీరియల్ హీరోల అసలు వయస్సు తెలిస్తే షాక్ అవుతారు
Telugu TV Serial Actors Real Ages : తెలుగు బుల్లితెరపై చాలా సీరియల్స్ వస్తున్నాయి. ఒక్కో ఛానల్లో పదుల సంఖ్యలో సీరియల్స్ వస్తున్నాయి. ఇక ఇందులో నటించే హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్ళ వయస్సు ఎంతో తెలుసుకోవాలని చాలామంది ఆరాట పడతారు.
కల్కి రాజా వయస్సు 39సంవత్సరాలు
అర్జున్ వయస్సు 34
రోహిత్ వయస్సు 33
ధనుష్ వయస్సు 33
పవన్ సాయి వయస్సు 33
విజె సన్నీ వయస్సు 33
నిరుపమ్ పరిటాల వయస్సు 33
ప్రియతమ్ వయస్సు 32
సిద్ధార్ధ్ వర్మ వయస్సు 32
అమర్ దీప్ వయస్సు 31
మధుబాబు వయస్సు 31 సంవత్సరాలు.
అనిల్ వయస్సు 30 సంవత్సరాలు
ఆకర్ష్ వయస్సు 30సంవత్సరాలు
ఏకాంత్ వయసు 29సంవత్సరాలు
చందు గౌడ వయస్సు 29 సంవత్సరాలు
గోకుల్ వయసు 27సంవత్సరాలు.