బాలకృష్ణ, సిమ్రాన్ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో…!?
Bala krishna And Simran : బాలకృష్ణ,సిమ్రాన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు దాదాపుగా అన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృస్టించింది. బాలకృష్ణ,సిమ్రాన్ జోడీ టాలీవుడ్ లో సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు.
బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమరసింహ రెడ్డి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది
ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో గొప్పింటి అల్లుడు సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది
నరసింహనాయుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
సీమ సింహం సినిమా బాక్పాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది
ఒక్క మగాడు సినిమా టాలీవుడ్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది
వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో రెండు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిస్తే .. ఒకటి యావరేజ్‌గా నిలించింది. రెండు డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆరో సినిమాలో ఇద్దరు కలిసి నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.