హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోలు ఎంత మంది ఉన్నారో…?
Flop Heroes :ప్రస్తుతం కొంతమంది హీరోలు ఒక్క విజయం వస్తే చాలు అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఎంత కష్టపడినా అదృష్టం అనేది కలిసి రావటం లేదు. అలాంటి హీరోలు ఎంత మంది ఉన్నారో చూద్దాం.
యంగ్ హీరో నాని 2018 నుంచి పెద్దగా హిట్స్ లేవు. విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు.
అక్కినేని వారసుడు అఖిల్ నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ కావటంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టు కున్నాడు.
శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా మంచి టాక్ వచ్చిన పెద్దగా కలెక్షన్స్ రాలేదు. ప్రస్తుతం ఆడాళ్ళు మీకు జోహార్లు,మహా సముద్రం సినిమా మీద ఆశలు పెట్టుకున్నాడు
బెల్లంకొండ శ్రీనివాస్ కూడా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు
నందమూరి కళ్యాణ్ రామ్ 2015 లో వచ్చిన పటాస్ తర్వాత సరైన హిట్ రాలేదు. విజయం కోసం ఎదురు చూస్తున్నాడు
రాజ్ తరుణ్ పరిస్థితి కూడా అలానే ఉంది హిట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడు
గోపిచంద్ కి 2014లో వచ్చిన లౌక్యం సినిమా తర్వాత సరైన హిట్ రాలేదు
నాగార్జున కూడా చాలా ఏళ్ల నుండి విజయం కోసం ఎదురు చూస్తున్నాడు సోగ్గాడే చిన్ని నాయన తర్వాత సరైన హిట్టు పడలేదు
బాలయ్య బాబు ప్రస్తుతం చేస్తున్న బోయపాటి సినిమాపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు