చిరంజీవి,మణిశర్మ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా?
Chiranjeevi And Mani Sharma :టాలీవుడ్ లో కూని కాంబినేషన్ లకు మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్ లలో చిరంజీవి, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు 10 సినిమాలు విడుదల అయ్యాయి. 11 వ సినిమాగా ఆచార్య తెరకెక్కుతుంది. ఇక ఆ సినిమాల వివరాల్లోకి వెళ్ళితే…
1. బావగారూ బాగున్నారా – మ్యూజికల్‌గా సక్సెస్
2. చూడాలని వుంది – మ్యూజికల్‌గా సక్సెస్
3. ఇద్దరు మిత్రులు – మ్యూజికల్ హిట్ అయినా సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు
4. అన్నయ్య – కమర్షియల్‌గా సక్సెస్
5. మృగరాజు – డిజాస్టర్
6. ఇంద్ర – బ్లాక్ బస్టర్ సక్సెస్
7. ఠాగూర్ – బ్లాక్ బస్టర్ సక్సెస్
8. అంజి – మ్యూజికల్‌గా బాగున్నా.. కమర్షియల్‌గా ఫ్లాప్
9. జై చిరంజీవా – డిజాస్టర్
10. స్టాలిన్ – డిజాస్టర్
11. ఆచార్య – ఈ సినిమా కరోనా కారణంగా ఇంకా విడుదల కాలేదు.