MoviesTollywood news in telugu

బుల్లితెర హీరోయిన్ లు ఏమి చదువుకున్నారో తెలుసా?

Tv Serial Actress Educational Qualifications : వెండితెరకు ధీటుగా బుల్లితెర హీరో హీరోయిన్స్ అబిమానుల మెప్పు పొందుతూ, బాగా కనెక్ట్ అవుతున్నారు. అందుకే సీరియల్స్ కి మంచి ఆదరణ లభిస్తోంది. హీరో, హీరోయిన్స్ కి డిమాండ్ వలన రెమ్యునరేషన్ కూడా బాగానే వస్తోంది. అయితే బుల్లితెర హీరోయిన్స్ గా నటిస్తున్న వాళ్ళు ఏం చదువుకున్నారో అని ఆరా తీస్తే చాలామంది మంచి ఉన్నత చదువులు సాగించిన వాళ్ళే ఉన్నారు.

ప్రేమీ విశ్వనాధ్ న్యాయశాస్త్రం చదివింది. రక్షా గౌడ్ బిబిఎ పూర్తిచేసింది. అయితే సుహాసిని మాత్రం 9వ తరగతి వరకూ మాత్రమే చదువుకుంది. ఆషికా పదుకునే ఇంజనీరింగ్ చేసింది. ఐశ్వర్య అయితే ఎం బి ఏ పూర్తిచేసింది. నవ్య స్వామి బిబిఎం కంప్లిట్ చేసింది.

హీరోయిన్ అనుశ్రీ బికాం పూర్తిచేసింది. మారిన్ ఇంజనీరింగ్ చేసింది. వర్ష కూడా ఇంజనీరింగ్ పూర్తిచేసింది. కావ్యశ్రీ బీఎస్సీ పూర్తిచేసింది. మేఘన లోకేష్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. శిరీషా బిటెక్ చేసింది. వైష్ణవి ఎంబీఏ పూర్తిచేసింది. లహరి బిటెక్ చేయగా, పల్లవి రామ్ శెట్టి కూడా బిటెక్ పూర్తిచేసింది.