తెలుగులో హిట్…తమిళంలో ఫట్ అయిన సినిమాలు ఎన్ని ఉన్నాయో…
Tollywood remakes in Tamil : తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలలో కొన్ని సినిమాలు తమిళంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాల గురించి తెలుసుకుందాం
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సింహాద్రి సినిమా తమిళం రీమేక్ గజేంద్ర పేరుతో విజయ్ కాంత్ హీరోగా నటించాడు.
నాగచైతన్య హీరోగా వచ్చిన 100% లవ్ సినిమా తమిళంలో 100% కాదల్ పేరుతో జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించాడు
నితిన్ హీరోగా నటించిన ఇష్క్ సినిమాను తమిళంలో ఉయిరే ఉయిరే అనే పేరుతో హీరోగా సిద్దు నటించాడు
కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అతనొక్కడే తమిళ రీమేక్ అధి లో విజయ్ హీరోగా నటించారు
రవితేజ హీరోగా వచ్చిన కిక్ తమిళ రీమేక్ తిల్లాలంగిడి లో హీరోగా జయం రవి నటించారు
గోపీచంద్ హీరోగా వచ్చిన లక్ష్యం తమిళ్ రీమేక్ మంజు వేలు లో హీరోగా అరుణ్ విజయ్ నటించాడు
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది తమిళ రీమేక్ వంత రాజవతాన్ వరువాన్ లో హీరోగా శింబు నటించాడు
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య తమిళ రీమేక్ కుట్టిలో హీరో ధనుష్ నటించాడు
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ తమిళ రీమేక్ లో హీరో శిబిరాజ్ నటించాడు.
గోపీచంద్ హీరోగా వచ్చిన లౌక్యం సినిమా తమిళ రీమేక్ సక్క పోదు పోదు రాజా లో హీరోగా సంతానం నటించాడు.
నాని హీరోగా వచ్చిన అలా మొదలైంది తమిళ రీమేక్ ఎన్నామో ఏదోలో గౌతమ్ కార్తీక్ హీరోగా నటించాడు
గోపీచంద్ హీరోగా వచ్చిన సౌర్యం తమిళ రీమేక్ వేడి లో హీరోగా విశాల్ నటించారు
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది తమిళ రీమేక్ జై లో ప్రశాంత్ హీరోగా నటించాడు
నితిన్ హీరోగా వచ్చిన దిల్ సినిమా తమిళ రీమేక్ కుత్తు లో హీరోగా శింబు నటించాడు
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి తమిళ రీమేక్ సాహసంలో హీరో ప్రశాంత్ నటించాడు