Blackspots:ముఖంపై నల్ల మచ్చలు మాయం చేసే అద్భుత చిట్కాలు? వారంలోనే రిజల్ట్..!
Blackspots:ముఖంపై నల్ల మచ్చలు మాయం చేసే అద్భుత చిట్కాలు? వారంలోనే రిజల్ట్..చాలా మందికి ముక్కు మీద నల్లని మచ్చలు వస్తూ ఉంటాయి. మచ్చలు ఉండటం వల్ల ముఖం కాస్త అందవిహీనంగా కనబడుతుంది.
ఈ మచ్చలను తొలగించటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అంతేకాకుండా మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు వాడుతూ ఉంటారు అయినా సమస్య తాత్కాలికంగా మాత్రమే తగ్గుతుంది అలా కాకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీగా ముక్కు మీద మచ్చలు తొలగించుకోవచ్చు.
ఒక బౌల్లో ఒక స్పూన్ తేనె తీసుకుని దానిలో అర స్పూను బేకింగ్ సోడా వేసి బాగా కలిపి సమస్య ఉన్న ప్రాంతం మీద అంటే ముక్కుమీద అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత మెల్లగా రుద్దుతూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా ప్రతి రోజూ చేస్తూ ఉంటే చాలా తొందరగా నల్లటి మచ్చలు తొలగిపోయి ముఖం అందంగా కనబడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u