కృష్ణ తులసి సీరియల్ రూపారాణి రియల్ లైఫ్…అసలు నమ్మలేరు
Krishna Tulasi serial Fame Roopa Rani : సీరియల్స్ కి ఉన్న ఆదరణ నేపథ్యంలో వివిధ ఛానల్స్ లో కొత్త కొత్త సీరియల్స్ వస్తున్నాయి. అందులో భాగంగా జి తెలుగులో ప్రసారమవుతున్న కృష్ణ తులసి సీరియల్ లో నటీనటులు తమ అందంతో, నటనతో ఆకట్టుకుంటున్నారు.
ఈ సీరియల్ లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న రూపారాణి రియల్ లైఫ్ లోకి వెళ్తే, ఈమె పూర్తిపేరు ఆద్య పరుచూరి. హైదరాబాద్ లోనే ఆద్య పుట్టి పెరిగింది. ఈమెకు చిన్ననాటి నుంచి మ్యూజిక్,యాక్టింగ్ అంటే ఇష్టం.
ఇక స్కూల్లో పాటల పోటీల్లో పాల్గొనేది. ఇక కృష్ణ తులసి సీరియల్ తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది.తొలి సారిగా నటిస్తూనే మంచి పేరు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది.