తెలుగు Bigg Boss 5 లో రేసు గుర్రాలు వీరే..
Bigg Boss 5 Telugu.. మొదలైంది. నాగార్జున అందర్నీ Bigg Boss house లోకి పంపేశాడు. నాగార్జున చేయించిన task లు అయితేనేమి, తరువాత Bigg Boss చేయించిన task అయితేనేమి బాగా task లు సందర్భంగా active గా, josh తో కనిపించింది ఎవరో చూద్దాం.
యాంకర్ రవి, సిరి, సన్నీ, విశ్వ, RJ కాజల్, ఉమ, లోబో, ప్రియాంక బాగా active గా, josh తో కనిపించారు, గెలుపు ఓటములు తో సంబంధం లేకుండా.
సరయు, షణ్ముఖ్ ఇంకా కొంతమంది active గా కనబడలేదు. కానీ కొద్ది రోజులు గడిచాక వీరి game plan మొదలు పెడతారేమో చూడాలి.
ఏది ఏమైనా ఎవరైనా కొద్ది రోజులు మాత్రమే నటించగలరు. రోజులు గడిచేకొద్దీ వారి అసలు మనస్తత్వం బయటపడుతుంది. వారి original స్వభావం బట్టి వారు house లో మనగలరు. చూద్దాం.. ముసుగులు తొలగాలంటే కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.