Movies

కృష్ణార్జున యుద్ధం సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా ?

krishnarjuna yuddham movie :నాని హీరోగా వచ్చిన కృష్ణార్జున యుద్ధం సినిమా యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా నాని కంటే ముందుగా రామ్ చరణ్ వద్దకు వెళ్లిందట. మేర్లపాక గాంధీ మేకింగ్ స్టైల్ నచ్చి అతనితో సినిమా చేద్దామని రామ్ చరణ్ అనుకున్నాడట. అయితే కృష్ణార్జున యుద్ధం సినిమా కథ చరణ్ కి నచ్చలేదట. .

వినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్ లో డ్యూయల్ రోల్ చేయటంతో, అలాగే కథ నచ్చక నో చెప్పాడు రామ్ చరణ్. ఈ సినిమాను పక్కన పెట్టాక సుకుమార్ రంగస్థలం కథ చెప్పాడట వెంటనే ఓకే చేశాడు రామ్ చరణ్. రంగస్థలం సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే.

కృష్ణార్జున యుద్ధం సినిమా విడుదల అయ్యాక రామ్ చరణ్ నిర్ణయం కరెక్ట్ అని అందరూ అనటంతో రామ్ చరణ్ కూడా కృష్ణార్జున యుద్ధం సినిమా మిస్ చేసుకునందుకు పెద్దగా ఫీల్ కాలేదు.