కర్పూరంలో ఉన్న ఈ ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
karpuram benefits In Telugu :సాదరణంగా కర్పూరం దేవుని దగ్గర వెలిగిస్తాం. కానీ కర్పూరంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి మనలో చాలా మందికి తెలియదు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
కర్పూరం ఇంట్లో వెలిగిస్తే ఎన్నో సూక్ష్మక్రిములు, చిన్నచిన్న పురుగులు నశిస్తాయి. అయితే, వీటిని తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
చలికాలంలో వేధించే జలుబు తగ్గాలంటే కొబ్బరినూనెలో కర్పూరాన్ని నానబెట్టి పైపూతగా రొమ్ముపై రాయడంతో సమస్య తగ్గుతుంది.
కప్పు నీటిలో కర్పూరం బిళ్లను వేసి ఉంచడం వల్ల దోమలు పారిపోతాయి.
నీటిలో కర్పూరం బిళ్ల వేసి మరిగించి ఆ నీటితో ఫ్లోర్‌ని క్లీన్ చేస్తే ఈగలు రావు.
తమలపాకుతో కలిపి కర్పూరం తీసుకోవడం వల్ల వేడి తగ్గుతుంది.
కర్పూరం తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
కర్పూరం సౌందర్య పోషణలో కూడా బాగానే పనిచేస్తుంది. నిమ్మరసంలో కర్పూరం కలిపి రాయడం వల్ల మొటిమలు, మొటిమల కారణంగా వచ్చే మచ్చల సమస్య కూడా తగ్గిపోతుంది.
నూనెలో కలిపి రాయడం వల్ల వేధించే చుండ్రు సమస్య తొలగిపోతుంది.
స్నానము చేసే నీటిలో కర్పూరం వేసి స్నానము చేసే సూక్మజీవులు నశిస్తాయి.
https://www.chaipakodi.com/