Healthhealth tips in telugu

ఇలా చేస్తే కేవలం 7 రోజుల్లో మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మైనంలా కరిగిపోతుంది

Weight Loss Drink In Telugu : అధిక బరువు కారణంగా పొట్ట, నడుముచుట్టు కొవ్వు చేరి చూడటానికి ఇబ్బందిగా ఉండటమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే శరీరంలో కొవ్వు శాతం తగ్గటమే కాకుండా త్వరగా బరువు తగ్గుతారు.

బరువు అనేది ఆరోగ్యకరమైన రీతిలో తగ్గాలి అంతేకానీ ఒక్కసారిగా తగ్గి పోకూడదు. ఈ డ్రింక్ కోసం ఉల్లిపాయ అల్లం ఉపయోగిస్తున్నాం. ఉల్లిపాయ లో కరిగే పైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేసి కొవ్వు తగ్గించడానికి సహాయపడుతుంది.
Ginger benefits in telugu
అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. ఉల్లిపాయ అల్లంలను మెత్తని పేస్ట్ లా తయారు చేసుకొని దాన్నుంచి రసం తీయాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఉల్లి రసం ఒక స్పూన్ అల్లం రసం కలుపుకోవాలి. అవసరమైతే రుచి కోసం తేనే కలుపుకోవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి.
Weight Loss tips in telugu
ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి అరగంట ముందు ఈ డ్రింక్ తాగితే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున ఈ డ్రింక్ అసలు తాగకూడదు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/