MoviesTollywood news in telugu

మెహ్రీన్ కెరీర్ లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో…?

Mehreen hits and flops : నేచురల్ స్టార్ నానితో కల్సి కృష్ణగాడి వీర ప్రేమగాధ మూవీలో నటించి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మెహ్రీన్ కి తొలిసినిమా సూపర్ హిట్ నిచ్చింది. తర్వాత వచ్చిన మహానుభావుడు మూవీ కూడా సూపర్ హిట్ అయింది. రాజా ది గ్రేట్ మూవీ కూడా సూపర్ హిట్ అయింది.

కేరాఫ్ సూర్య ప్లాప్ గా నిల్చింది. జవాన్, పంతం మూవీస్ ఏవరేజ్ అయ్యాయి. నోటా, కవచం మూవీస్ ప్లాప్ అయ్యాయి. అయితే ఎఫ్ 2 మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక చాణక్య మూవీతో ప్లాప్ అందుకుంది.

ఎంత మంచివాడవురా మూవీ ఏవరేజ్ గా నిల్చింది. లోకల్ బాయ్ మూవీ ప్లాపయింది. అశ్వథామ మూవీ ఏవరేజ్ అయింది. మంచిరోజులొచ్చాయి మూవీ ప్లాప్ అయింది. ఎఫ్ 2కి సీక్వెల్ గా వస్తున్న ఎఫ్ 3 మూవీ నిర్మాణంలో ఉంది.