అంజనా ప్రొడక్షన్స్ .తీసిన సినిమాల్లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్…?
Anjana Productions hits and flops : మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు నటుడిగానే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తూ పలు సినిమాలు తీసాడు. చిరంజీవి నటించిన రుద్రవీణ, త్రినేత్రుడు మూవీస్ ఏవరేజ్ అయ్యాయి. అయితే ముగ్గురు మొనగాళ్లు మూవీ హిట్ అయింది.
చిరంజీవి నటించిన బావగారూ బాగున్నారా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాగబాబు నటించిన కౌరవుడు, పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ మూవీస్ ఏవరేజ్ అయ్యాయి. శ్రీకాంత్ తో తీసిన రాధాగోపాళం మూవీ హిట్ అయింది.
చిరంజీవి నటించిన స్టాలిన్ రీమేక్ మూవీ హిట్ అయింది. రామ్ చరణ్ తేజ్ తో తీసిన ఆరెంజ్ మూవీ ప్లాప్ అయింది. ఈ మూవీ దారుణంగా డిజాస్టర్ కావడంతో నాగబాబు ఇక సినిమాల నిర్మాణం జోలికి వెళ్ళలేదు.