3 రోజులు – కీళ్ల నొప్పులు,కండరాల నొప్పులు,డయాబెటిస్,ఊబకాయం,గుండె సమస్యలు జీవితంలో ఉండవు
flax seeds Joint pains Home Remedies In Telugu : ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా చాలా చిన్న వయసులోనే అధిక బరువు, కీళ్లనొప్పుల సమస్యలు, జీర్ణ సమస్యలు, ఎముకల నొప్పులు, డయాబెటిస్,గుండె సమస్యలు,.calcium లోపం వంటివి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పే ఈ పాలను తాగితే నెల రోజుల్లోనే ఈ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
ఈ పాలను తీసుకుంటే తల నుండి పాదం వరకు మొత్తం శరీరంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు ఇటువంటి సమస్యలు వస్తాయి. calcium లోపం ఉందంటే కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు నడుం నొప్పి వంటి సమస్యలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి.
ఆవిసే గింజలను పాన్ లో వేసి సిమ్ లో పెట్టి మంచి వాసన వచ్చే వరకు వేగించాలి. కొంచెం చల్లారాక మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నిల్వ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో అరస్పూన్ పొడి, కొంచెం పటికబెల్లం వేసి బాగా కలిపి తాగాలి.
డయబెటిస్ ఉన్నవారు పటికబెల్లం లేకుండా తాగాలి. ఈ పాలను తీసుకుంటే నొప్పుల్ని తగ్గించటమే కాకుండా డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఈ పాలను ఏ సమయంలోనైనా తాగవచ్చు. అన్ని వయస్సుల వారు తాగవచ్చు.