3 రోజులు – డయాబెటిస్,రక్తపోటు,మలబద్దకం,అధిక బరువు,గుండె సమస్యలు వంటివి జీవితంలో ఉండవు
Curd And Cumin Seeds Benefits In telugu : ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు అయితే వస్తున్నాయి. కానీ అవి తగ్గటానికి చాలా సమయం పడుతుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ రోజు డయబెటిస్,అధిక బరువు,మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. దీని కోసం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.
ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ జీలకర్ర వేసి అరగంట అలా వదిలేసి తినాలి. ఉదయం లేదా సాయంత్రం సమయంలో తినాలి. ఈ విధంగా పది రోజులు తింటే మంచి ఫలితం వస్తుంది. పెరుగులో జీలకర్ర కలపటం వలన పోషకాలు రెట్టింపు అవుతాయి. జీలకర్ర పెరుగు రెండింటిలోనూ జీర్ణక్రియ పెంచే లక్షణాలు ఉండటం వలన ఆకలి పుట్టేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది.
చిన్న వయసులోనే అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు.అలాంటివారు పెరుగులో జీలకర్ర కలుపుకుని తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పెరుగు మరియు జీలకర్ర లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. మెగ్నీషియం అనేది రక్తపోటును నియంత్రించటానికి కీలకమైనది. అధిక బరువు, గుండెకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.
పెరుగు మరియు జీలకర్ర లో డయాబెటిక్ వ్యతిరేక లక్షణాలు ఉండటం వలన పెరుగులో జీలకర్ర కలిపి తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ లేని వారు కూడా వారి వంశంలో డయాబెటిస్ ఉంటే కనుక ముందు జాగ్రత్తగా పెరుగులో జీలకర్ర కలిపి తీసుకుంటూ ఉంటే డయాబెటిస్ వచ్చే శాతం తగ్గుతుంది.