3 రోజులు-మోకాళ్ళ నొప్పులు,డయాబెటిస్,యూరిక్ యాసిడ్ లేకుండా కీళ్ల మధ్య జిగురును పెంచుతుంది
Vellulli Health Tips : ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవటానికి మన ఇంట్లోనే మంచి మెడిసిన్ ఉంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడు మందుల జోలికి వెళ్లకుండా ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అదే సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లి తప్పనిసరిగా మందులు వాడాలి.
అలా మందులు వాడుతూ ఈ ఇంటి చిట్కాలను కూడా ఫాలో అవ్వొచ్చు. వెల్లుల్లి తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. వెల్లుల్లిని ఎలా తీసుకోవాలో చూద్దాం. వెల్లుల్లి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. శరీరంలో .గాలి ఎక్కువైతే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఒంటి నొప్పులు వంటివి వస్తాయి. శరీరంలో గాలి లేకపోతే ఎటువంటి నొప్పులు ఉండవు. .
వెల్లుల్లి శరీరంలో గాలిని, గ్యాస్ ని బయటికి పంపడంలో చాలా చక్కగా పనిచేస్తుంది శరీరం నుండి గ్యాస్, గాలి బయటకు వచ్చేస్తే నొప్పులు కూడా మాయమవుతాయి. శరీరంలో గాలి., గ్యాస్ ఎక్కువగా ఉంటే అది యూరిక్ యాసిడ్ రూపాన్ని తీసుకుని నొప్పులకు కారణం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.
ఉదయం పరగడుపున ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను నమిలి ఒక గ్లాసు నీటిని తాగాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు మాత్రం పచ్చి వెల్లుల్లి తినకూడదు. గ్యాస్ సమస్య ఉన్నవారు రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసి వేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి తాగాలి. ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ నీటిని వేడి చేయకూడదు. వెల్లుల్లి తీసుకుంటే రక్తం చిక్కగాలేకుండా పలచగా ఉంటుంది దాంతో రక్తనాళాల్లో బ్లాక్ లేకుండా రక్త సరఫరా బాగా జరుగుతుంది.