Healthhealth tips in telugu

1 గ్లాస్ అజీర్ణం,పొట్ట ఉబ్బరం,గ్యాస్,మలబద్దకం సమస్యను తగ్గించి ఆకలిని పెంచుతుంది

Indigestion problem : ఈ రోజుల్లో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా, ఎక్కువగా మసాలా,కారం ఉండే ఆహారాలను తీసుకోవటం వలన అజీర్ణం,గ్యాస్ వంటి సమస్యలు వస్తున్నాయి. కాస్త ఆహారం ఎక్కువగా తీసుకున్న ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలా సమస్యలు వచ్చినప్పుడు ఇంటి చిట్కాలతో చాలా సులభంగా బయట పడవచ్చు.
Acidity home remedies
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ సొంపు, అంగుళం అల్లా ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ వాము,రెండు లవంగాలు వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి ఒక నిమిషం మరిగించి వడకట్టి తాగాలి.
Diabetes tips in telugu
డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తాగాలి. ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ డ్రింక్ తాగటం వలన అజీర్ణ సమస్యలు తగ్గటమే కాకుండా అధిక బరువు కూడా తగ్గుతారు. ఈ రెమిడీలో ఉపయోగించిన సొంపు,అల్లం,లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.