Healthhealth tips in telugu

ఇది తాగితే 20 ఏళ్లుగా ఉన్న థైరాయిడ్ సమస్య శాశ్వతంగా మాయం అవుతుంది

Thyroid In telugu :ఇటీవల కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో మగవారిలో కూడా కనిపిస్తుంది. థైరాయిడ్ సమస్య వచ్చిందంటే కచ్చితంగా జీవితకాలం మందులు వాడాల్సిందే. అలాగే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా చూడండి- ఈ ఆకు గురించి ఈ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు…ఇది నిజం

అందువల్ల థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిది. థైరాయిడ్ ఉన్న వారిలో అలసట., నీరసం, ఒత్తిడి, మైకం వంటి సమస్యలు ఉంటాయి. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలి. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని సమతుల్యం చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇది కూడా చూడండి- ఉల్లిపాయ తింటున్నారా… ఈ 3 నిజాలను తెలుసుకోకపోతే నష్టపోతారు

థైరాయిడ్ నియంత్రణకు యాపిల్ సైడ‌ల్ వెనిగ‌ర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ యాపిల్ సైడ‌ల్ వెనిగ‌ర్ కలిపి తాగితే థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడి హార్మోన్ ఉత్పత్తి బ్యాలెన్స్ అవుతుంది. అలాగే ప్రతి రోజు అరగంట వ్యాయామం చేయాలి. ఇది కూడా చూడండి- ద్రాక్ష తింటున్నారా… తినే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి

శరీరాన్ని నిర్విషీకరణ చేసి విషాలను బయటకు పంపుతుంది. ఇది యాసిడ్ ఆల్కలీన్ బ్యాలెన్స్‌ను కూడా పునరుద్ధరిస్తుంది. బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది.హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. మరియు జీవక్రియను మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
Thyroid remedies
అధిక రక్తపోటు లేకుండా చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు మందులు వాడుతూ ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఏదైనా చిట్కా పాటించాలంటే కాస్త ఓపిక ఉండాలి. అయితే చిట్కాలను తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఇది కూడా చూడండి- రోజు 3 లవంగాలను తింటున్నారా…ఈ 5 నిజాలను తెలుసుకోకపోతే నష్టపోతారు

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/