ఆ హీరోయిన్ కారణంగా మెగాస్టార్ సినిమా ఆగిపోయిందట…ఎవరా హీరోయిన్…?
chiranjeevi stopped movies In Telugu : మెగాస్టార్ గురించి ఏ వార్త వచ్చిన అభిమానులను పండగే. చిరంజీవి గురించి ఇప్పుడు చెప్పే వార్త చాలా మందికి తెలియదు. చిరంజీవి సినిమా ఒక హీరోయిన్ వల్ల ఆగిపోయింది… అంటే మీకు నమ్మాలని అనిపించట్లేదు కదా. అవును నిజంగానే చిరు సినిమా ఒక హీరోయిన్ కారణంగా గా ఆగిపోయింది. …
అయితే చిరు సినిమా ఆగిపోయింది… ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం. అది కూడా అతిలోక సుందరి శ్రీదేవి కారణంగా ఆగిపోయింది. హీరో అయినా హీరోయిన్ అయినా ఒక హోదా వచ్చాక ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కారు. వారు చెప్పినట్టే వినాలని పట్టుబడతారు. ఆ క్రమంలో నిర్మాతలను దర్శకులను వారితో కలిసి నటించే నటీనటులను అందర్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు.
అలా శ్రీదేవికి స్టార్ హోదా రాగానే, అలాగే బాలీవుడ్, టాలీవుడ్ రెండు పరిశ్రమల్లోనూ తన హవా సాగుతున్న సమయంలో శ్రీదేవి చేసిన పని కారణంగా చిరంజీవి కి కోపం వచ్చి రెండు సినిమాలను ఆపేశాడు. ఆ సినిమాలే మధురాల దొంగ,కొండవీటి దొంగ.
కొండవీటి దొంగ సినిమాలో శ్రీదేవి కొన్ని మార్పులు మరియు సినిమా పేరు కొండవీటి రాణి అని పెట్టాలని చెప్పటంతో చిరు ఆమెతో సినిమా చేయనన్నాడు. ఆ కొండవీటి దొంగ సినిమా విజయశాంతి, రాధతో కలిసి చేశాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి చిరంజీవికి మంచి పేరును తెచ్చిపెట్టింది.