Healthhealth tips in telugu

Weight Loss Tips;కేవలం 1 గ్లాస్ స్పీడ్ గా బరువు తగ్గి సన్నగా అవ్వాలంటే ఎవరు చెప్పని బెస్ట్ టెక్నిక్

Belly Fat Drink In telugu : ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినటం, వ్యాయామం లేకపోవటం, ఒత్తిడి, ఎక్కువ సేపు కూర్చొని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. వాటిలో అధిక బరువు అనేది ఒకటి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.
Weight Loss tips in telugu
అధిక బరువు సమస్య ఉన్నప్పుడూ మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో సులభంగా బరువు తగ్గవచ్చు. కాస్త ఓపికగా చేస్తే సరిపోతుంది. ఈ డ్రింక్ కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఇవి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. కాబట్టి ట్రై చేయండి.
lemon benefits
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో నిమ్మకాయను సగానికి కోసి నాలుగు ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత చిన్న స్పూన్ లో సగం కాఫీ పొడి, అలాగే చిన్న స్పూన్ లో సగం దాల్చిన చెక్క పొడి వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి అరస్పూన్ తేనె కలిపి తాగాలి.

డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఈ డ్రింక్ తాగితే 15 రోజుల్లోనే మంచి ఫలితం కనపడుతుంది. నిమ్మలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. దాల్చినచెక్కలో ఉన్న సమ్మేళనాలు అధిక బరువును తగ్గిస్తాయి.
Honey
ఈ డ్రింక్ తాగితే అధిక బరువు సమస్య తగ్గటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సీజనల్ గా వచ్చే సమస్యలు కూడా ఏమి ఉండవు. దాల్చిన చెక్క, నిమ్మలో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి. ఆర్గానిక్ తేనే వాడితే మంచిది. ఈ డ్రింక్ శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి చాలా బాగా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.